విజయనగరంలో ముందస్తు చర్యలు

విజయనగరం, మే 1(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ సహాయ చర్యల్లో విజయనగరం జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్ని శాఖల అధికారులతో మాట్లాడతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. విజయనగరం రైల్వేస్టేషన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు బోట్లును …

Read More