వాటర్‌ ట్యాంకులో పురుగు మందు!

వాచ్‌మన్‌ గుర్తించడంతో తప్పిన ముప్పు కొవ్వూరు, ఏప్రిల్‌ 21 : ఊరిపై కోపమో.. మరేదైనా కారణమో.. గుర్తు తెలియని వ్యక్తులు రక్షిత మంచి నీటి ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లో పురుగు మందు కలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో …

Read More