విమానంలో ఉద్యోగినిపై పైలట్‌ లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: విమానంలో మహిళా ఉద్యోగిపై పైలట్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాక్‌పిట్‌లోకి వేడి నీళ్లు తీసుకురమ్మని చెప్పి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన బెంగళూరు-అమృత్‌సర్‌-శ్రీనగర్‌-ఢిల్లీ విమానంలో ఈ నెల 16వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ …

Read More

గుడివాడ ఏరియా ఆస్పత్రిలో లైంగిక వేధింపులు

కృష్ణా: గుడివాడ ఏరియా ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని ఆర్‌ఎంవో కుమార్‌ లైంగికంగా వేధిస్తున్నారు. అంతే కాకుండా రాత్రుళ్లు మహిళా స్వీపర్లకు ఫోన్‌ చేసి దుర్భషలాడుతున్నట్లు స్పష్టమైంది. సూపర్‌వైజర్‌ నాగేంద్రతో కలిసి ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఆర్‌ఎంవో కుమార్. తన కోరిక …

Read More