ఎన్నికల నిర్వహణలో వైఫల్యం: అయ్యన్న

శృంగవరపుకోట రూరల్‌, మే 8: ‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకీ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఘెరంగా విఫలమైంది. మనరాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి’ అని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఇంతటి …

Read More