అంగన్‌వాడీలు ఉదయం 10 గంటల వరకే

విజయవాడ: ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలతో వడగాల్పులు వీస్తున్నందున జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మహిళా శిశు సంక్షేమ అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారికంగా …

Read More

జూన్‌ 30 వరకు బీపీఎస్‌ గడువు పెంపు

అమరావతి, బొబ్బిలి, మే 2(ఆంధ్రజ్యోతి): నిబంధనలను ఉల్లంఘించి నిర్మితమైన కట్టడాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ప్రకటించిన బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌(బీపీఎస్ )-2019ని వచ్చే నెల 30 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముగిసిన …

Read More

‘జన్మభూమి’ లింగంపల్లి వరకు పొడిగింపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17: విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు పొడిగించినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. 12805 నంబరు రైలు రోజూ ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు …

Read More