ఉరుములతో వర్షాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పాడి, దాని నుంచి కర్నాటక వరకు ద్రోణి కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా వడగళ్లు పడ్డాయి. ఆదివారం ఉదయంతో ముగిసిన …

Read More

కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి, ఛత్తీ్‌సగఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయానికి మార్కాపురంలో 8, రాప్తాడులో …

Read More