శ్రీవారి దర్శనానికి 5గంటలు

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. 75 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 5గంటలు, స్లాటెడ్‌ సర్వ, దివ్యదర్శనాలకు 2గంటల సమయం పడుతోంది. శుక్రవారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో గురువారం లక్కీడిప్‌ జారీచేసే టిక్కెట్లు సుప్రభాతం:50, కల్యాణోత్సవం:80, …

Read More