తుఫాను షెల్టర్లలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): తీరప్రాంతాల్లో నెలకొల్పిన తుఫాను షెల్టర్లలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుఫాను వచ్చే అవకాశం ఉన్నప్పుడు, భారీ వర్షాలు, వరదలు పొంచి ఉన్నప్పుడు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని ముందస్తుగా ప్రజలను …

Read More