ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: సీఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నేత సి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఓడిపోతే చేసిన అవినీతి వ్యవహారాలు …

Read More