అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కర్నూలు: జిల్లాలోని బనగానపల్లె మండలం కైపా గ్రామంలో విషాదం నెలకొంది. దానయ్య (26) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. …

Read More