‘తానా’ సదస్సుపై సతీష్‌ వేమన సమీక్ష

వాషింగ్టన్‌, మే 5: ఈ ఏడాది నిర్వహించబోయే తానా సదస్సుపై సతీశ్‌ వేమన నేతృత్వంలోని ‘ది తానా 2019 కాన్ఫరెన్స్‌ కమిటీ’ సమీక్ష చేసింది. వివిధ కమిటీలకు చెందిన 200 మంది ప్రతినిధులతో వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సమావేశమైంది. …

Read More