నేటి నుంచి టీడీపీ సమీక్షలు

అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమీక్షలు శనివారం నుంచి ప్రారంఢం కానున్నాయి. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలె జరిగే ఈ సమీక్షలకు …

Read More