‘పశ్చిమ’లో ముందుకొచ్చిన సముద్రం

ఏలూరు, మే 1(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా పశ్చిమగోదావరి జిల్లా అంతటా బుధవారం సాయంత్రం ఈదురుగాలులు వీచాయి.నరసాపురం సమీపాన సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. మొగల్తూరు బీచ్‌ని మూసివేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెంలలో ఈదురుగాలులతో సహా చెదురుమదురు వర్షాలు పడ్డాయి. కొయ్యలగూడెం, …

Read More