సర్వదర్శనానికి 8గంటలు

ఆంధ్రజ్యోతి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 70వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 8గంటలు, స్లాటెడ్‌ సర్వ, దివ్యదర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. సోమవారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో ఆదివారం లక్కీడిప్‌ జారీచేసే …

Read More

సర్వదర్శనానికి 12గంటలు

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 70వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 12గంటలు, స్లాటెడ్‌ సర్వ, దివ్యదర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. ఆదివారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో శనివారం లక్కీడిప్‌ జారీచేసే టికెట్లు సుప్రభాతం:50, …

Read More