మూడు జిల్లాలకు పిడుగు హెచ్చరిక

అమరావతి: పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగు హెచ్చరికలు చేసింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, దుగ్గిరాల మండలాల్లో పిడుగు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ, పెనమలూరు, బాపులపాడు, నూజివీడు మండలాల్లో …

Read More