సర్వదర్శనానికి 10గంటలు

తిరుమల, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 75వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 10గంటలు, స్లాటెడ్‌, దివ్యదర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. సోమవారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో ఆదివారం లక్కీడిప్‌ జారీచేసే …

Read More