10న కేబినెట్‌ భేటీ

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రస్తుతం నడుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చతోపాటు భూకేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంటారు. Read More

Read More