అనంత జిల్లాలో 11వేల అరటిచెట్లు దగ్ధం

అనంతపురం: జిల్లాలోని పుట్లూరు మండలం దోసలేడులో 11వేల అరటిచెట్లు ప్రమాదవశాత్తూ అగ్నికి అహుతయ్యాయి. పుట్లూరు మండలం మల్‌రెడ్డి, సోమన్న అనే రైతులకు చెందిన అరటిచెట్లు బుధవారం తెల్లవారుజామున కాలిపోయాయి. కాగా.. అరటితోట పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి షార్ట్ సర్క్యూట్ …

Read More