‘118’ ట్విట్టర్ రివ్యూ: థ్రిల్లర్ అదిరింది!

కళ్యాణ్ రామ్, నివేదా థామస్ నటన చాలా బాగుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, సెకండ హాఫ్ అద్భుతమట. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు.కళ్యాణ్ రామ్, నివేదా థామస్ నటన …

Read More