మరిన్ని భద్రతా ఫీచర్లతో సుజుకీ కొత్త ‘ఇగ్నిస్‌’

మారుతీ సుజుకీ ఇగ్నిస్ కారు సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా అనే నాలుగు వేరియంట్ల రూపంలో అందుబాటులో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటిల్లో 1.2 లీటర్ కే12 పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. మారుతీ సుజుకీ …

Read More