వీవీ ప్యాట్ స్లిప్పులు 50శాతం లెక్కించాలి: మాల్యాద్రి

అమరావతి: వీవీ ప్యాట్ స్లిప్పులు 50శాతం లెక్కించాలని టీడీపీ నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై దేశంలో విపక్షాలు పోరాటం చేస్తున్నాయన్నారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్‌, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ …

Read More