737మంది మరణశిక్షలు నిలిపేస్తున్నా

తోటి మనిషిని చంపే హక్కు మనకు ఉందా? లేదని నేను అనుకుంటున్నాను. మరణశిక్ష పడిన 737 ఖైదీల్లో ఎంతోమంది అమాయకులున్నారు. వారికి శిక్ష పడుతుందన్న ఊహే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. అందుకే వారందరి మరణ శిక్షలను నిలిపివేస్తున్నాను. – గవిన్‌ న్యూసమ్‌, కాలిఫోర్నియా …

Read More