పెళ్లి రోజు అమర జవాన్లకు నివాళి.. రష్యా కొత్త జంటను చూసి నా కళ్లు చెమర్చాయి: ఇన్ఫోసిస్ సుధామూర్తి

రష్యాలో ప్రతి జంట పెళ్లి చేసుకున్న మరుక్షణమే వార్ మెమోరియల్‌కు వెళ్తుంది. అక్కడ అమర జవాన్లను స్మరించుకొని, వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ ప్రత్యేక సంప్రదాయం గురించి అద్భుతంగా వివరించిన సుధా మూర్తి..రష్యాలో ప్రతి జంట పెళ్లి చేసుకున్న మరుక్షణమే వార్ …

Read More