వీడియో కోసం అభినందన్‌ను బలవంతం చేసిన పాక్.. అందుకే అప్పగింత ఆలస్యం

అభినందన్ భారత గడ్డపై కాలుమోపడానికి సుమారు గంట ముందు ఆయనకి సంబంధించిన ఒక వీడియోను పాకిస్థాన్ విడుదల చేసింది. ఐఏఎఫ్ జి-సూట్‌లో ఉన్న అభినందన్‌.. తనను పాకిస్థాన్ ట్రీట్ చేసిన విధానాన్ని వివరిస్తూ ఆ వీడియో ఉంది.అభినందన్ భారత గడ్డపై కాలుమోపడానికి …

Read More