అమర జవాన్ల కుటుంబాలకు యాచకురాలి విరాళం రూ.6.61 లక్షలు

పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఓ యాచకురాలు రూ.6.61 లక్షలు విరాళంగా ఇచ్చింది. రోజూ పైసా పైసా కూడబెట్టిన మొత్తాన్ని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేసింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.పుల్వామా ఉగ్ర దాడిలో …

Read More