కనుమరుగైన దర్శకుడితో అఖిల్‌ నెక్ట్స్ సినిమా

అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఓ మంచి సినిమాను నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ సన్నిహితుడు బన్నీ వాసు దగ్గరుండి చూసుకోనున్నారని అంటున్నారు.అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై …

Read More