ఆలీ 40 ఏళ్ల సినీ జీవిత మహోత్సవం.. ముఖ్య అతిథి చంద్రబాబు

తెలుగు సినీ పరిశ్రమలోకి ఆలీ అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంగమం సంస్థ ఆయన్ని ఘనంగా సత్కరించనుంది. ఈ మేరకు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.తెలుగు సినీ పరిశ్రమలోకి …

Read More