అప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ఇప్పుడు డబ్బుల్లేక జైలుకెళ్లే పరిస్థితి

తల్లి కోకిలాబెన్ విజ్ఞప్తిపై అప్పటి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ కేవీ కామత్.. ఆస్తుల పంపకానికి సలహాదారుగా ఉన్నారు. పంపకంలో రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఒకటి ఆర్‌ఐఎల్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్). రెండోది ఆర్అడాగ్‌ (రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ …

Read More

Ericsson Case: 4 వారాల్లో డబ్బు చెల్లించకపోతే అంబానీ జైలుకే!

రిలయన్స్‌ టెలికం చైర్మన్‌ సతీష్‌ సేత్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా‌టెల్‌ చైర్‌పర్సన్‌ ఛాయా విరానీలు రూ.కోటి చొప్పున అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. నాలుగు వారాల్లోపు ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని హెచ్చరించింది. రిలయన్స్‌ …

Read More