దేశ భద్రతను ఫణంగా పెట్టొద్దు.. ఆ పైలట్ కోసం ప్రార్థిస్తున్నాం: 21 పార్టీల నేతలు

పుల్వామా దాడి, భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో బీజేపీయేతర పార్టీల నేతలందరూ ఢిల్లీలో సమావేశమయ్యారు. మిస్సైన మిగ్ 21 పైలట్ క్షేమం కోసం ప్రార్థించారు.పుల్వామా దాడి, భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో బీజేపీయేతర పార్టీల నేతలందరూ ఢిల్లీలో సమావేశమయ్యారు. …

Read More