Rahul Gandhi: ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం.. ఏపీకి రాహుల్ భరోసా

ప్రత్యేక హోదాను అమలు చేయనందుకు ప్రధాని మోదీ సిగ్గుపడాలి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. 5కోట్లమందికి హామీ ఇస్తున్నా.. ప్రత్యేక హోదా ఇస్తాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంబంధం లేదు.. కాంగ్రెస్ హోదా అమలు చేసి తీరుతుంది.ప్రత్యేక హోదాను …

Read More