ఎలాంటి యుద్ధమైనా పాక్‌కు ఓటమి తప్పదు: అరుణ్ జైట్లీ

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో భారత్‌లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయని, పాకిస్థాన్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. యుద్ధం చేస్తే భారత్‌దే విజయమని దీమా వ్యక్తం చేశారు.పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో భారత్‌లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయని, పాకిస్థాన్ …

Read More