స్థానికేతరులకు శాశ్వత నివాసాలు.. అట్టుడుకుతున్న అరుణాచల్ ప్ర‌దేశ్‌

ఈటానగర్‌తో పాటూ నహర్‌లాగూన్‌లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌, ఫైర్ స్టేషన్‌లోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పంటించారు. రోడ్డుపై కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసు డిప్యూటీ కమిషనర్ ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేశారు. అంతేకాదు డిప్యూటీ సీఎం చౌనా …

Read More