ఆ పైలెట్ క్షేమంగా తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: అసదుద్దీన్

ఈ క్లిష్ట సమయంలో దేశ రక్షణ కోసం అసమాన ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తున్న భారత వాయుసేన పైలెట్.. వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నా. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం యుద్ధ ఖైదీలపట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించాలి. ఈ క్లిష్ట …

Read More