ఏఎంబీ సినిమాస్‌కు షోకాజ్ నోటీస్.. క్లారిటీ ఇచ్చిన ఎండీ

ఏఎంబీ సినిమాస్ వివాదంపై ఏసియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ స్పందించారు. ఏఎంబీ సినిమాస్‌కు షోకాజ్ నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.ఏఎంబీ సినిమాస్ వివాదంపై ఏసియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ స్పందించారు. ఏఎంబీ సినిమాస్‌కు …

Read More