టీఆర్‌ఎస్‌లో చేరనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆశలు గల్లంతే!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కూడా ఆ పార్టీని వీడనున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ …

Read More