భారత్‌కు బాసటగా ఫ్రాన్స్, ఆస్ట్రేలియా.. పాక్‌కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన ఆసీస్

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసిన భారత్‌కు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా బాసటగా నిలిచాయి. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపేయాలని ఇరుదేశాలు డిమాండ్ చేశాయి. ఆసీస్ మరో అడుగు ముందుకేసి పాక్‌కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక …

Read More