నా ప్రేమ పెళ్లికి పెద్దన్న పద్మారావే: బాల్క సుమన్

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ప్రేమ పెళ్లికి సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తమ ప్రేమ వివాహానికి అత్తమామలు అంగీకరించకుంటే డిప్యూటీ స్పీకర్ పద్మారావే ఒప్పించారని తెలిపారు.టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ప్రేమ పెళ్లికి సంబంధించి ఆసక్తికర వివరాలు …

Read More