Wipro Bonus Issue: 19 ఏళ్ల గరిష్టానికి విప్రో

కంపెనీ బోనస్ ఈక్విటీ షేర్ల జారీకి మార్చి 7 రికార్డ్ తేదీగా పేర్కొంది. కాగా బోనస్ షేర్ల ఇష్యూకి బోర్దు ఆమోదం తెలిపిందని కంపెనీ జనవరిలోనే ప్రకటించింది. ప్రతి మూడు షేర్లకు ఒక షేరును బోనస్‌గా ఇవ్వనుంది. కంపెనీ బోనస్ ఈక్విటీ …

Read More