చందా కొచ్చర్‌‌కు సీబీఐ మరో షాక్.. లుక్ఔట్ నోటీసు జారీ!

ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసుకు సంబంధించి క్విడ్‌ప్రోకో ఆరోపణలకు గానూ చందా కొచ్చర్‌పై సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అలాగే చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ బాస్ వేణుగోపాల్ దూత్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు …

Read More