‘ఇస్మార్ట్ శంకర్’తో గోవాలో ‘రొమాంటిక్’ షెడ్యూల్: చార్మి

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్‌కు సంబంధించి చార్మి వివరాలను వెల్లడించారు. గోవా పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని చార్మి తెలిపారు. ఈ షెడ్యూల్‌లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్‌కు సంబంధించి చార్మి …

Read More