TDP: ఈ ఏడాది మహానాడు రద్దు? కారణాలు ఇవేనా!



ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మూడు రోజులపాటు టీడీపీ శ్రేణులు మహానాడు జరుపుకొంటాయి. కానీ ఈ సారి మాత్రం మహానాడు జరపడం లేదని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతుండటమే దీనికి కారణం.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మూడు రోజులపాటు టీడీపీ శ్రేణులు మహానాడు జరుపుకొంటాయి. కానీ ఈ సారి మాత్రం మహానాడు జరపడం లేదని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతుండటమే దీనికి కారణం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *