Today Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు 3 రోజుల నుంచి అక్కడే



అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.49 శాతం పెరుగుదలతో 71.97 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.31 శాతం పెరుగుదలతో 64.07 డాలర్లకు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.49 శాతం పెరుగుదలతో 71.97 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.31 శాతం పెరుగుదలతో 64.07 డాలర్లకు ఎగసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *