TRS: టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రాళ్లు, చెప్పులతో దాడి!



కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన బానోత్ హరిప్రియ తన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి తరఫున ప్రచారానికి రాగా ఆమె కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన బానోత్ హరిప్రియ తన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి తరఫున ప్రచారానికి రాగా ఆమె కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *