YSRCP: వివేక హత్య.. పోలీసుల అదుపులో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు!



వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో నిఘావర్గాల పనితీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉండగా ఇక్కడ ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో నిఘావర్గాల పనితీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉండగా ఇక్కడ ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *